jump to navigation

Final decision on Telangana- Road map and potholes? జనవరి 18, 2013

Posted by M Bharath Bhushan in Andhra, Andhrapreneurship, compromise, Congress, Hyderabad, Telangana.
Tags: , ,
add a comment

Final decision on Telangana unlikely by month-end
J Balaji, The Hindu, New Delhi, January 18, 2013

Will the Centre agree to create a separate state of Telangana or not? This is the question on top of every one’s mind as the January 28 deadline set by Union Home Minister Sushilkumar Shinde approaches.

Indications available here suggest that it would not be a clear yes or no. According to political leaders and officers in the know of things, the Centre is likely to unveil a road map for considering the demand.

Some of the key elements in the contemplated road map include an official committee to suggest measures for earmarking revenue divisions, water sharing and the demand for making Hyderabad the common capital of both Seemandhra and Telangana for some time. (మరింత…)

పట్నం తగవులో పరుల స్వార్థం : శ్రీనివాసులు, చెన్న బసవయ్య అక్టోబర్ 14, 2011

Posted by M Bharath Bhushan in 1969, Andhrapreneurship, corruption, Deccan, Economy, heritage, Hyderabad, landuse, Mulki, Nizam, politics, Settler, TDP, Telangana, Telugu (తెలుగు), TRS, universities, YSR.
Tags: , , , , , , , , , , , , , , ,
add a comment

పట్నం తగవులో పరుల స్వార్థం
కె.శ్రీనివాసులు, ఎం.చెన్న బసవయ్య, రాజనీతి శాస్త్ర ఆచార్యులు, ఉస్మానియా విశ్వవిద్యాలయం

ప్రస్తుత తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర విభజన చర్చలలో హైదరాబాద్ స్థాయి కీలక వివాదాంశంగా మారింది. హైదరాబాద్ నగరం చారిత్రకంగా, భౌగోళికంగా రాజకీయంగా, సంస్కృతీపరంగా తెలంగాణకు గుండెకాయ లాంటిది అని తెలంగాణ వాదులు వాదించడం సహజంగానే అర్థం చేసుకోదగ్గది . కానీ హైదరాబాద్‌పై సీమాంధ్రుల వాదనను ఏ కోణం, దృక్పథం నుంచి అర్థం చేసుకోవాలి ? హైదరాబాద్ ఈ స్థాయికి ఎదగడానికి కేవలం తమ పెట్టుబడులే కారణమని సీమాంధ్రులు వాదించడం సరైనదా? కాదా? ఈ వాదన వెనుక నిగూఢ ఎజెండాలేమైనా ఉన్నాయా? ఈ వివాదం పైకి కనపించినంత సులభమైనది కాదు.

మన దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ చరిత్రాత్మక ప్రత్యేకతను కలిగివున్నది. ఈ ప్రత్యేకతకు గల కారణం నిజాం రాజ్యంలో ఉండిన భూపాలన వ్యవస్థ. దీని కారణంగానే నేడు రాష్ట్ర విభజన చర్చలలో హైదరాబాద్ అత్యంత కీలక సమస్యగా మారింది. వీటిని అర్థం చేసుకోవాలంటే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ తరువాత పారిశామిక, వ్యాపారాభివృద్ధి క్రమంలో భాగంగా మారిపోయిన హైదరాబాద్ భూ దృశ్యపు తీరు తెన్నులను, హైదరాబాద్ పట్టణ పెరుగుదలకు గల రాజకీయార్థిక నేపథ్యాన్ని విశ్లేషించాల్సి ఉంటుంది.

నిజాం కాలంలో భూపాలనా వ్యవస్థ మూడు రకాలుగా ఉండేది. ఇంపీరియల్ గెజిటీర్ ఆఫ్ ఇండియా, ప్రావిన్సియల్ సిరీస్, హైదరాబాద్ స్టేట్ (1909) ప్రకారం అవి ఇలా ఉండేవి: (అ) సర్ఫ్-ఏ-ఖాస్ భూములు (రాజమాన్యాలు); (ఆ) జాగీరులు, సంస్థానాలు; (ఇ) ఖాల్స లేదా దివానీ. నిజాం రాజ్యంలోని మొత్తం భూమిలో సర్ఫ్-ఏ-ఖాస్ భూములు పది శాతం ఉండగా, జాగీరులు, సంస్థానాల క్రింద 30 శాతం భూములు ఖాల్స లేదా దివానీల రకం భూములు 60 శాతం ఉండేవి. సర్ఫ్-ఏ-ఖాస్ భూములు అన్నీ (సుమారు 1,30,000 ఎకరాల పైచిలుకు) కూడా అత్రాఫ్-ఇ-బల్దా అంటే హైదరాబాద్ మునిసిపాలిటీ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉండేవి. (మరింత…)

Settlers & Andhra capitalists story: Land grabbers’ fear of Mulkis & Maoists మార్చి 24, 2010

Posted by Telangana Utsav in Andhrapreneurship, Articles, corruption, Culture, Economy, Hyderabad, Mulki, Naxalite, politics, population, Rangareddy, Settler, suicide, Telangana, Y S Jagan, YSR.
Tags: , , , , , ,
1 comment so far

More Satyams in a new Telengana?
Swaminathan S Anklesaria Aiyar, 10 Mar 2010, The Economic Times

Carving small states (Jharkhand , Chattisgarh and Uttrakhand ) out of larger ones (Bihar, Madhya Pradesh, Uttar Pradesh ) has so far proved an economic success . Not only have the new states grown faster economically, even Bihar and Uttar Pradesh have experienced much faster growth after the separation, though not Madhya Pradesh. This appears to strengthen the case for creating more small states such as Telengana.

Yet a short visit I made to Andhra Pradesh showed dramatically that a separate Telengana could result in problems that other newly-created states have not experienced. The biggest is a problem of land ownership, and this could conceivably create new Satyams. In Hyderabad, some, though by no means all, businessmen talk with trepidation. The fears are highest among the Andhras, folk from the coastal districts, who fear they will be adversely affected and maybe even forced to flee by the local folk or mulkis.

One such businessman told me, “My driver, a local mulki, said to me, quite gently, that when I left Hyderabad after the separation of Telengana, could I please gift my car to him?” Another businessman trumped this with a better story. “My domestic servants”, he said, “requested me to hand over my house to them as and when I leave!” (మరింత…)