jump to navigation

Woes of Singareni coal miners ఫిబ్రవరి 28, 2008

Posted by Telangana Utsav in Essays, Karimnagar, livelihoods, Telangana, Telugu (తెలుగు).
add a comment

నేను…రాజపోషవ్వను మాట్టాడుతున్నా….!

2008, ఫిబ్రవరి 15న రామగుండం ఓపెన్‌ కాస్టు-3 బొగ్గు గని విస్తరణలో భాగంగా మంగళపల్లి – పెద్దంపేట గ్రామంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ ప్రజాభిప్రాయసేకరణ జరిగింది. ఆ సభలో ప్రభుత్వ పర్యావరణ శాస్త్రవేత్తలతోపాటు కరీంనగర్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, సంబంధిత సింగరేణి అధికారులు, ప్రజాప్రతినిధులు, యూనియన్‌ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అక్కడికి మురికి బట్టలతో… నెరిసిపోయిన జుట్టుతో.. పీక్కుపోయిన మొహంతో ఓ అవ్వ అక్కడికి వచ్చింది. ఆమె పేరు రాజపోషవ్వ. అరవై ఏళ్ల దళిత మహిళ. ఆమె మాట్లాడిన మాటలు బొగ్గు గనుల కింద నిర్వాసితులు అవుతున్న స్థానికుల ఆవేదనకు, ఆక్రందనకు, దుఃఖానికి సజీవ సాక్ష్యంగా నిలిచిపోతాయి..

“అయ్యా నేను రాజపోషవ్వను మాట్లాడుతున్నా…
నాకు ఇద్ద రు కొడుకులు.., ఎవరు తిండి పెడ్తలేరు… కైకిలి చేసుకొనే బతుకు మాది… కైకిలి దొరికితనప్పుడు దొరుకుతుంది, దొరకనప్పుడు దొరకదు… వాళ్ళ పోర గాండ్లకే తిండికి సరిపోతలేదు… నాకేం పెడ్తరు…” చాతనై చాతకాక కూలికిపోతా..! పడుసు పొరగాండ్లకే పనులు దొరుకత లేవు… నా అటువంటి ముసలిదానికి పను లేమి దొరుకు తాయి… పని దొరికినప్పుడు తింటా.. లేనప్పుడు కాళ్ళు కడుపులకు దోపుకొని పస్తులు పంట… నిన్నటి నుంచి తిండి లేదు… ప్రాణం సొడ సొడలు పోతాంది… మాట్లాడ వస్తలేదు… అయి నా మాట్లాడుతా… ఇప్పుడు మాట్లాడ కుంటే ఇక ఎప్పుడు మాట్లాడినా దండుగే… నాకు గీ కష్టం వస్తదనుకోలే… నా పెండ్ల యిన ఎరుకల మా పెద్దంపేట ఊరు ఎట్లా ఉండే… జల్లారం చెరువు కింద పన్నెండు నూర్ల ఎకరాలు పారే ది… తీరొక్క పంట పండేది… గుమ్ముల కొద్దీ చేసుకొని బ్రతికినం… అన్ని రకా ల పంటలు పండించుకొని బ్రతికినం… బారెడు లోతు తవ్వితే జలజల మం టూ గంగమ్మ తన్నుకొని బయటికి వచ్చేది… ఇంటి ముందు ‘అమ్మ’ అని అడుక్కోను వచ్చినోడెవడు వట్టి చేతులతోని వెనక్కి పోయేటోడుకాదు… చెట్టు, చేమ, పుల్ల, పురుగు, పక్షి అంతా కలిసి బ్రతికినం…ఆ రోజులు పోయి నాయి… ఏదో మాయ కమ్మింది… ఎవరికన్నా కోపం వస్తే నీ ఇంట్ల మన్ను బొయ్య అని తిడ్తరు… కాని ఏ కోపం లేకుండానే కంపినోడు మా బ్రతుకుల మీద టన్నుల కొద్ది మన్ను గుట్టలు గుట్టలుగా పోసిండు… మా బతుకులు ఆగమైనవి… (మరింత…)

Regional Inequalities in Education – Chukka Ramaiah ఫిబ్రవరి 26, 2008

Posted by Telangana Utsav in Essays, Fazal Ali Commission, Telangana, Telugu (తెలుగు).
2 వ్యాఖ్యలు
విద్యలోనూ ప్రాంతీయ వివక్షే!
– చుక్కా రామయ్య
.
కాలంతో పాటుగా వస్తోన్న అనేక రకాల కొత్త చదువులను తెలంగాణ యువత అందుకోలేకపోవడానికి కారణమేమిటి? దారిద్య్రం. తెలంగాణ వెనుకబాటుతనానికి, లేదా వెనుకబడేసిన సందర్భానికి కారణం ఆ ప్రాంతం లో తాండవిస్తున్న పేదరికాన్ని నామరూపాలు లేకుండా చేయలేకపోవడమే. నవాబులు, దొరల ఆధిపత్యం కింద శతాబ్దాలుగా నలిగిపోయిన తెలంగాణుల దుస్థితి ‘పోలీసు చర్య’ అనంతరం కూడా తొలగిపోలేదు. ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణరావు హైదరాబాద్‌ రాష్ట్రాన్ని సమైక్య ఆంధ్రలో విలీనం చేస్తూ సంతకం చేసిన ఐదు దశాబ్దాల తరువాత కూడా తెలంగాణలో విద్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది.
.
ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భవించాక తెలంగాణ అభివృద్ధికి సమైక్యరాష్ట్ర పాలకులు తగు శ్రద్ధ చూపారా? విద్యారంగంలో తెలంగాణకు జరుగు తోన్న అన్యాయాన్ని ఎవరు ఎప్పుడు ఏ రకంగా భర్తీ చేస్తారు? నిరంకుశ భూస్వామ్య వ్యవస్థ నుంచి బయ టపడటానికి తెలంగాణులు సాయుధ పోరాటం చేశారు. ఆ పోరాటానికి నాయకత్వం వహించిన ఆంధ్ర మహాసభ ‘పేదరికం పోతేనే సమాజం లోని అన్ని వర్గాల బాలలు చదువుకొనే అవకాశం వస్తుందని’ చెప్పింది. తమ బిడ్డలకు విద్య చెప్పించలేని తల్లితండ్రులుపేదరికంలో ఉన్నట్టే లెక్క. ఆంధ్రప్రదేశ్‌ నేర్పాటు చేసే సమయంలో జస్టిస్‌ ఫజల్‌అలీ కమిషన్‌ తెలంగాణ విషయంలో ఏ రకమైన భయాందోళనలు వ్యక్తం చేసిందో అవి (నేడు) పూర్తిగా నిజమయ్యాయి
.
దారిద్య్రం, కులాధిపత్యంతోపాటు తెలంగాణపై ఇతర ప్రాంతాలవారి రాజకీయ ఆధిపత్యం పెరిగింది. దీని ప్రభావం విద్యారంగంపై కూడా బలంగా పడింది. తెలంగాణలో మొత్తం ఎయిడెడ్‌ కళాశాలలు ఎన్ని ఉన్నాయో ఒక్క గుంటూరు జిల్లాలో అన్ని ఎయిడెడ్‌ కళాశాలలు ఉన్నాయి! ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో ఈనాడు ఇంజనీరింగ్‌ పట్టభద్రులతో పాటు నర్సింగ్‌ కోర్సులు పూర్తిచేసిన వారికి కూడా విపరీతమైన డిమాండు ఉన్నది. కానీ తెలంగాణ ప్రాంతం నుంచి నర్సింగ్‌ కోర్సు లు చేసినవారు చాలా తక్కువమంది ఉన్నారు. అదే ఆంధ్రప్రాంతంలో అనేకరెట్లు ఎక్కువ మంది ఉన్నారని ప్రభుత్వ లెక్కలే తెలియజేస్తున్నాయి. మరి ఆంధ్ర-తెలంగాణ ప్రాంతాల మధ్య ఉన్న అసమానతలను పూడ్చడానికి బదులుగా పాలకులు వాటిని మరింతగా పెంచుతున్నారు
.
మొదట విద్యారంగం నుంచి ఈ అసమానతలను తొలగిస్తే, అది, ప్రాంతాల మధ్య ఉన్న వైషమ్యాలను కాస్తంతైనా తగ్గించడానికి దోహదపడవచ్చు. తల్లితండ్రుల పేదరికాన్ని తొలగించడానికి బదులుగా పాలకులు సర్వశిక్షా అభియాన్‌ ద్వారా చదువుకుంటే దారిద్య్రం పోతుందని పాలకులు చెబుతున్నారు. సర్వశిక్షా అభియాన్‌ వాళ్ళు అక్షరాలు చెప్పడమే కాదు, తెలంగాణ పిల్లలు బడికి రాకపోవడానికి కారణమైన ఆర్థిక అసమానతలను కూడా తొలిగించాలి. అలా కాకుండా ‘పిల్లలకు అక్షరాలు చెప్పడమే మా బాధ్యత, వారి పేదరికాన్ని తొలగించడం మా బాధ్యత కాదు’ అంటే సరిపోదు. అందుకే చదివితేనే దరిద్రం పోతుందని ‘సర్వశిక్షా అభియాన్‌’ చెప్పటాన్ని పలువురు విద్యావేత్తలు ఒప్పుకోవటం లేదు (మరింత…)

Sammakka Saarakka Medaram Jatara – Tribal Pride ఫిబ్రవరి 23, 2008

Posted by M Bharath Bhushan in Koya, Telangana Festivals, Telangana Places.
1 comment so far

India’s Largest Tribal Fair Draws Millions

Thursday 21st of February 2008
.
It is a sea of humanity at the four-day Sammakka Sarakka Jatra, India’s largest tribal fair here, with millions of people gathered from many parts of India to worship their tribal deities.

Attired in their best costumes and dancing to folk tunes and drum beats, the tribes people began gathering for the fair from Wednesday at Medaramm, a tiny village amid thick forests, about 110 km from Warangal city.

The tribals have arrived from different parts of Andhra Pradesh and neighbouring states like Chhattisgarh, Maharashtra, Madhya Pradesh and Orissa to worship two legendary tribal women – Sammakka and Sarakka.

The event, held once in two years, is also termed the tribal Kumbh Mela as the scenes here are similar to the religious mega-fairs held on the banks of the Ganges and the Narmada. The crowd during the four-day fair is expected to reach eight million.

According to officials, two million people are already at the fair, which began with the tribal priests bringing goddess Sarakka – also known as Saralamma – after prayers at Kanneboinapalli village, eight km from Medaram. (మరింత…)

Madness to close Begumpet Airport- Public Hardships & Private Benefits ఫిబ్రవరి 9, 2008

Posted by Telangana Utsav in Appeals, Hyderabad, Telangana.
4 వ్యాఖ్యలు

Shamshabad International Airport is going to be inaugurated on March 14. It is expected to take indian airports to new heights

But why it should kill Begumpet Airport or why that should make domestic travel unpleasant? Closure of Begumpet airport will make domestic flights meaningles if not stupid for Hyderabad.  Because one has to spend about thousand rupees on user charges and another thousand on taxis to ferry you about 30 kilometres from Shamshabad. About Rs 2000 one needs to spend besides three or more hours for about 100 minutes airtime to any other city. Domestic air tickets now costing as little as Rs 2000 to Rs 3000, by  some airlines, make traveling by Shamshabad a crazy proposition

Domestic travel will be like Chaai ka dho anaa, glasska baaraa anaa 

Airports Authority Employees Union also opposed the move and appealed to Government of India to continue domestic flights from Begumpet. Seventy years old Begumpet Airport, sixth largest in India, had growth of 40% to 50% traffic and non-traffic revenues during the year. The proposed closure is in voilation of Common Minimum Programme of central government that promised not to privatise profit making PSUs. Closing the profit making Begumpet airport is disguised privatisation and causing hardships to the passengers.

Why should an airport that is very convenient to public be closed down to benefit a private airport?

Many big cities in the world have more  than one airport. But with Shamshabad airport and the plans to close Begumepet, there cannot be one more airport in Telangana in future because the agreement made with GMR Hyderabad International Airport Ltd doesnot allow another airport within 150 kms radius which covers almost every other district of Telangana excpet Adilabad and Nizamabad. 

Only civil society pressure can stop the foolish closure of Begumpet Airport and stop its conversion into some big mall or malls.

Reports from Times of India, The Hindu & Business Line with details FYI

…………………………………………….

Airport employees close ranks

 

S. Sandeep Kumar

Urge Government to continue operations at Begumpet airport

 

 

HYDERABAD: Airports Authority Employees Union (AAEU) on Tuesday made a strong appeal to the Government of India to continue operations at Begumpet airport even after Shamshabad airport became operational.

Members of AAEU across the country gathered on Hyderabad airport premises to conduct a mega public convention against the proposal of closing down Begumpet airport, the sixth largest airport in India, in the wake of commissioning Shamshabad airport.

They said the move to close down Begumpet airport would not only affect the livelihood of airport employees but would also result in causing great inconvenience to passengers, as Shamshabad airport was nearly 30 kilometres away from the city.

Moreover, heavy user charges will be collected from passengers at Shamshabad airport which would be an additional burden on them. Employees were not against opening of new airports but they should be made to establish on their own without closing the existing airports, said CITU National Secretary and former Chairman of Parliamentary Standing Committee on Civil Aviation, Dipanker Mukherjee, while speaking on the occasion.

“The government under the Common Minimum Programme stated that no profit making public sector units shall be privatised but by proposing to close down profit making Begumpet airport it was promoting privatisation,” he charged.

AAEU president S.R. Santhanam informed that the study committee appointed by the Government in 2002 recommended to Airports Authority of India that Begumpet airport had sufficient infrastructure to handle air traffic for next 15 years. With a workforce of over 500 regular and 5,000 contract employees, Begumpet airport operates over 250 scheduled flights per day of 10 domestic and 13 international operators. (మరింత…)