jump to navigation

పలుకు బడుల భాష గావాలె ! సెప్టెంబర్ 1, 2006

Posted by Telangana Utsav in Quotes.
2 వ్యాఖ్యలు

భాష రెండు తీర్లు – ఒకటి  బడి పలుకుల భాష,
రెండోది పలుకు బడుల భాష, పలుకు బడుల భాష గావాలె.

– కాళోజీ

To read complete article by Kaloji Click here 

ప్రకటనలు

ప్రత్యేక తెలంగాణవాదం కేవలం ఒక రాజకీయ వివాదం కాదు ! ఆగస్ట్ 29, 2006

Posted by Telangana Utsav in Quotes.
add a comment

ప్రత్యేక తెలంగాణవాదం కేవలం ఒక రాజకీయ వివాదం కాదు. దానికి ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక అంశాలతో ముడి పడిన అనేక బలమైన కారణాలున్నయి. ఈ డిమాండ్ వాస్తవానికి ఈనాటిది కాదు.

కె.భారతి రాణి, 19 సం, నిజామాబాద్

మండుతున్న కొలిమి తెలంగాణ ! ఆగస్ట్ 29, 2006

Posted by Telangana Utsav in Poetry & Songs, Quotes.
add a comment

మండుతున్న కొలిమి తెలంగాణ, మానని గాయం తెలంగాణ,

మలీద రొట్టెలు తెలంగాణ, మట్టి వాసన తెలంగాణ.

-2005 వ్యాసరచన పోటిల సందర్భంగా ఒక చిన్నారి రాసిన కయిత

(పిలగాడి పేరు, ఊరు, వయసు తెలిస్తే చెప్పగలరు)