jump to navigation

‘1969’ పునరావృతమవుతుందా? ఆగస్ట్ 31, 2006

Posted by Telangana Utsav in In News.
2 వ్యాఖ్యలు

-కట్టా శేఖర్‌రెడ్డి

తెలంగాణ ఉద్యమంలో తరచూ కొందరు ‘1969 పునరావృత్తం’ గురించి మాట్లాడుతు న్నారు. ఆ ఉద్యమాన్ని దేనికి ప్రతీకగా పరిగణించి వారు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారో తెలి యదు. భయపడేవారు, ఆందోళన పడేవారు మాత్రం ఆ ఉద్యమాన్ని హింసకు, విద్వేష పూరిత పరస్పర హననానికి ప్రతీకగా భావిస్తుంటారు. నిజానికి, ఆ ఉద్యమం కేవలం హింసకు ప్రతీక కాదు. అసలు ఆ ఉద్యమం దేనికి ప్రతీక? ఆ ఉద్యమం నుంచి నేర్చుకోవలసిన పాఠాలు ఏమిటి? 1969కి 2006కి ఉన్న పోలిక ఏమిటి? ఆ ఉద్యమం నుంచి తెలంగాణ ఉద్యమకారులు నేర్చుకోవలసిందే ఎక్కువ. 1969 ఉద్యమం కనీవినీ ఎరుగని తెలంగాణ ప్రజల సంఘటిత శక్తి కి మాత్రమే కాదు, తెలంగాణ ప్రజలు దారుణంగా వంచనకు గురికావడానికి కూడా ప్రతీక. ఇందిరాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ దాష్టీకానికి ప్రతీక. చెన్నారెడ్డి మోసానికి ప్రతీక. 350 మంది తెలంగాణ యువకుల బలిదానానికి ప్రతీక. సోదరుల వంటి తెలంగాణ, తెలంగాణేతర ప్రజల మధ్య రగిలిన విద్వేషాగ్నికి ప్రతీక. మొత్తంగా తెలంగాణ ప్రజల పరాజయానికి ప్రతీక. ఇందులో దేనిని పునరావృతం చేయాలనుకుంటున్నారు? తెలంగాణ ఉద్యమకారులు తెలిసే మాట్లాడుతున్నారా? (మరింత…)

తెలంగాణ జనహృదయ వ్యక్తీకరణ ఆగస్ట్ 31, 2006

Posted by Telangana Utsav in In News.
add a comment

– ఎన్. వేణుగోపాల్

తెలంగాణ ప్రజానీకంలో ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షలున్నాయా లేవా అని ఢిల్లీలో కూచున్న దిగ్విజయ్‌సింగ్ నుంచి హైదరా బాదు చుట్టుపట్ల రియల్ ఎస్టేట్ ప్రయోజనాలున్న వాళ్ళవరకూ అనేక మంది తమ అభిప్రాయాలు ప్రకటిస్తున్నారు. అటు హస్తినాపురి నుంచీ ఇటు ఆంధ్రప్రదేశ్ రాజధాని నుంచి కూడా ఎందరో విశ్లేషకులు, ఎప్పు డూ తెలంగాణ ముఖమైనా చూసి ఉండనివాళ్ళూ, కళ్ళకు గంతలు కట్టుకుని కండక్టెడ్ యాత్రలలో తిరిగిపోయేవాళ్ళూ అసలు తెలంగాణ ఆకాంక్షలు ఉన్నాయని చెప్పలేమని ప్రకటిస్తున్నారు. (మరింత…)

ఉద్యమాలకు ఊతం ఉస్మానియా ఆగస్ట్ 31, 2006

Posted by Telangana Utsav in In News.
add a comment

హైదరాబాద్, ఆగస్టు24 : నిజాం నిరంకుశపాలనకు వ్యతిరేకంగా ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు తమదైన శైలిలో ఉద్యమించారు. స్వాతంత్య్ర ఉద్యమానికి చేయూతగా నిలిచిన ఉస్మానియా యూనివర్శిటీలోనే అనేక ఉద్యమాలు పుట్టాయి…. వందేమాతం ఉద్యమం మొదలుకొని…..వామపక్ష ఉద్యమాలు ఇక్కడే పుట్టాయి. ఈ క్రమంలోనే టిఆర్ఎస్ ఆవిర్భా వం తర్వాత ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఉద్యమం మళ్లీ మొద లైంది. ఉస్మానియా ఉద్యమాల చరిత్రలో వామపక్ష విద్యార్థి ఉద్య మం తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికే అధిక ప్రాధా న్యత ఉంది. ఈ నేపధ్యంలో నాటి నుంచి నేటి వరకు కొనసాగు తున్న తెలంగాణ విద్యార్థి ఉద్యమాన్ని గురించి తెలుసు కుందాం….

(మరింత…)

నాగేటి సాల్లల్ల నా తెలంగాణా ఆగస్ట్ 30, 2006

Posted by Telangana Utsav in Poetry & Songs.
5 వ్యాఖ్యలు

– రచన : నందిని సిధారెడ్డి

నాగేటి సాల్లల్ల నా తెలంగాణా, నా తెలంగాణా,
నవ్వేటి బతుకులు నా తెలంగాణా, నా తెలంగాణా

   | నాగేటి సాల్లల్ల… |

పారేటి నీల్లల్ల పానాదులల్ల

పూసేటి పూవుల్ల పూనాసలల్లా

    | పారేటి…|
కొంగు సాపిననేల నా తెలంగాణా, నా తెలంగాణా
పాలుతాపిన తల్లి నా తెలంగాణా, నా తెలంగాణా

    | నాగేటి సాల్లల్ల… |

(మరింత…)

Festivals of Telangana ఆగస్ట్ 30, 2006

Posted by Telangana Utsav in Essays.
28 వ్యాఖ్యలు

-by Ashritha Annadatha, 12 yrs, Hyderabad

The best of Indian festivals are all celebrated in Telangana.

The art forms of the Telugu people manifest all-year round in the form of dance, drama, music and other performing arts including folk arts. They depict varied expressions of joy, hope, love and sheer zest for life.

Telanganites not only celebrate the main festivals, but also celebrate certain regional festivals like Bonalu in Hyderabad, Batakamma all over Telangana districts, Yedupayala Jatara in Medak, Sammakka Saralamma in Warangal district.
 

  • Bonalu

BhonaluBonalu – This is a festival of offering to Goddess Mahankali. This folk festival of Bonalu is famous in the Telangana region brings an offering to the Goddess Mahankali. The Mahankali temple is located in the busy streets of Secunderabad area.The Dance of balancing pots with the colourfully dressed female danceres balancing pots (Bonalu), step to the rythemic beats and tunes in praise of the village diety Mahankali. Male dancers called the Potharajus follow the female Dancers to the temple lashing whips and emerald margosa leaves tied around their waists adding colour to the roaring trumpets and pulsating percussion.
 

(మరింత…)

BATHUKAMMA of DIVINE TELANGANA ఆగస్ట్ 29, 2006

Posted by Telangana Utsav in Articles.
45 వ్యాఖ్యలు

– by G Bharath Bhushan

Bathukamma. The very name brings me into a vibrant mood. This fascination for Bathukamma has cast a spell on me since my childhood. 

The cascading effect is such that whenever Bathukamma festivities draw near, I go down memory lane, recalling, with a twinkle in my eyes, those cherished days as a toddler and growing up years, during which I had a lively time. The best phase of my life, I must say.

BATHUKAMMA Photos by G.Bharath BhushanEven today those scenes, as if woven out of fantasy, remain vivid in memory. And, I know from first hand experience that this real-life happening is for keeps, for posterity.

In my childhood, a festive atmosphere prevailed in our ancestral house in Warangal, on the eve of Bathukamma. And it was not just in our house. Every home I visited in our neighborhood wore a decorative appearance, which in itself was all inviting and exciting a prospect. 

There was a distinct grandeur, and to a lesser level still is, that one can only associate with a festival of this nature, where fun and frolic is the order of the day. This is the unique aspect about Bathukamma, which is at once synonymous and symbolic of the Telangana region in Andhra Pradesh.

(మరింత…)

కరపత్రం – తెలంగాణ విమోచన దినం సందర్భంగా, వ్యాసరచన పోటీలు ఆగస్ట్ 29, 2006

Posted by Telangana Utsav in Appeals, Telangana, Telugu (తెలుగు).
add a comment

తెలంగాణ విమోచన దినం సందర్భంగా వ్యాసరచన పోటీలు

ఒక ప్రాంతానికి తనదైన ప్రత్యేక సంస్కృతి, అస్థిత్వం ఉంటాయి. అలాగే తెలంగాణాకూ ఉన్నాయి.

దేశానికి ఆగష్టు 15, 1947 న స్వాతంత్ర్యం వచ్చింది. హైదరాబాదు, విమోచన మాత్రం సెప్టెంబర్ 17, 1948 న జరిగింది. ఎనిమిది సంవత్సరాలు తెలంగాణా స్వతంత్రంగా మనుగడ సాగించంది. ఆ తర్వాత ఆంధ్రప్రాంతం మద్రాసు నుంచి విడిపోయి వద్దువద్దన్నా తెలంగాణాను పెద్దమనుషుల ఒప్పందం పేరుతో కలుపుకొని ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. కానీ ఆంధ్ర ప్రాంత అభివృద్ధి, వలస పెత్తనం క్రింద తెలంగాణ చరిత్ర వారసత్వం, సంస్కృతి, అస్థిత్వం తల్లడిల్లుతూనే ఉన్నది. ఇంకా తెలంగాణాకు నిజమైన విముక్తి రావల్సి వున్నది. ఈ సంధ్యా సందిగ్ద సందర్భాల్లో మన వారసత్వం, మన చరిత్ర ,  మన సంస్కృతి, ఔన్నత్యం, కట్టుబొట్టూ, యాస, భాష మన భావితెలంగాణ పౌరులు తెలుసుకోవలసిన అవసరం ఉంది.

          మీ అభిప్రాయాలను, మీ భావాలను అందరితో పంచుకోవడానికి ఇది వేదిక. గొంతు విప్పండి. మీ కలాలకు భావాలను ఊపిరిగా అందించండి. వ్యాసాల రూపంలో మాకు పంపించండి. 

(మరింత…)

ప్రత్యేక తెలంగాణవాదం కేవలం ఒక రాజకీయ వివాదం కాదు ! ఆగస్ట్ 29, 2006

Posted by Telangana Utsav in Quotes.
add a comment

ప్రత్యేక తెలంగాణవాదం కేవలం ఒక రాజకీయ వివాదం కాదు. దానికి ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక అంశాలతో ముడి పడిన అనేక బలమైన కారణాలున్నయి. ఈ డిమాండ్ వాస్తవానికి ఈనాటిది కాదు.

కె.భారతి రాణి, 19 సం, నిజామాబాద్

మండుతున్న కొలిమి తెలంగాణ ! ఆగస్ట్ 29, 2006

Posted by Telangana Utsav in Poetry & Songs, Quotes.
add a comment

మండుతున్న కొలిమి తెలంగాణ, మానని గాయం తెలంగాణ,

మలీద రొట్టెలు తెలంగాణ, మట్టి వాసన తెలంగాణ.

-2005 వ్యాసరచన పోటిల సందర్భంగా ఒక చిన్నారి రాసిన కయిత

(పిలగాడి పేరు, ఊరు, వయసు తెలిస్తే చెప్పగలరు)

Telangana Woman ! ఆగస్ట్ 29, 2006

Posted by Telangana Utsav in Photos.
add a comment

Click for Many more pictures from Telangana !  Originally uploaded by Prasad