jump to navigation

1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం: ఉప్పొంగిన పొరిగింటి తెలుగు ‘సమైక్య’ కవిత్వం – వెల్దండి శ్రీధర్ నవంబర్ 8, 2013

Posted by M Bharath Bhushan in 1969, Andhra, Art, Culture, Identity, Poetry & Songs, politics, Settler, Telangana, Telangana Languages, Telugu, Telugu (తెలుగు).
add a comment

1969 ‘సమైక్య’ కవిత్వం – వెల్దండి శ్రీధర్
andhra jyothy, 4 November 2013

‘తెలంగాణాను వర్ణించటానికి తెలుగులో మాటలు చాలవు… దానిని ‘హెలంగాణ’ అంటున్నాను’ అని సానుభూతి కురిపించారు కుందుర్తి. తీరా 1969 నాటికి ఆ సానుభూతి కాస్తా ఇగిరిపోయి తెలంగాణ సమాజమంతా ఉద్యమ ‘ఉడుకు’తో కింద మీదవుతుంటే విడిపోదామనే మాట వినకూడదు, అనకూడదని శాసనం జారీ చేశారు. శ్రీశ్రీ కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని నిరసిస్తూ విజయవాడ ఆకాశవాణిలో 1969 సౌమ్య ఉగాది పర్వదినాన ‘సౌమ్యవాదం’ కవిత చదివారు. కె.వి.రమణారెడ్డి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంపై ‘అంధకసీమ’ కవిత్వంతో ఎర్ర పిడికిలి బిగించారు..

ప్రపంచంలో ఏ దేశంలోనైనా, ఏ భాషలోనైనా సాహిత్య కళాజీవి ఎవరైనా పీడితుని పక్షాన నిలబడి తానెంచుకున్న ప్రక్రియతో గుండెలో మూగ మంటలేసుకున్న బాధితుని తరఫున ఒక ఆయుధంగా, ఒక నినదించే గొంతుగా, ఒక బిగించిన పిడికిలిగా మారి రాజ్యానికి ఎదురు నిలుస్తాడు. అవసరమైతే ప్రత్యక్షంగా కార్యరంగంలోకి దిగి పీడితుని రక్తంలో రక్తంగా, చెమటలో చెమటగా, నినాదంలో నినాదమై అల్ప ప్రాణులకు కొండంత అండగా నిలబడి అన్యాయాన్ని ఎదురించే ప్రశ్నల కొడవలవుతాడు. కానీ తమ ఆత్మగౌరవం కోసం, తమ సాంస్కృతిక వారసత్వం కోసం, తమ ఉద్యోగాల కోసం, తమ వనరుల కోసం, తమ నిధుల కోసం, తనదైన పిడికెడు నేల కోసం సుమారు నాలుగు వందలమంది యువకుల ప్రాణాలను ధారబోసి చేసిన 1969 ప్రత్యేక తెలంగాణ తొలి దశ ఉద్యమ కాలంలో విచిత్రంగా మహాకవులు, ప్రముఖ కవులనుకున్న వాళ్లందరూ పీడకుల పక్షాన నిలబడి పీడితుని నడ్డీపై మరిన్ని కవిత్వపు బరిసెలు వదిలారు. నాలుక లేని వానికి నాలుకై నిలవాల్సిన కవులు దోపిడీకి కవిత్వపు రహదారిని నిర్మించారు. ఉద్యమాన్ని మరణ శయ్యపై కెక్కించి ‘తమ్మూడూ స్నేహ హస్తం అందుకో, వేర్పాటువాదం మానుకో’ అని రగిలిపోతున్న నిప్పును తాత్కాలిక కవిత్వపు పదబంధాల బూడిదలో కప్పిపెట్టారు. తెలుగు కవిత్వపు ప్రయాణంలోనే ఇదొక మరుగుజ్జు దశ. ఒక విలోమ కవిత్వం.

‘ఇలారా తమ్ముడూ ఏమిటి నీ బాధ/కూచున్న చెట్టును గొడ్డలి తో నరుక్కున్నట్లు/ఎవరు చేశారు నీకీ వేర్పాటు బోధ/ఒరలోంచి కత్తిలాగి/తన బొడ్లో పొడుచుకున్నట్లు/పుష్కరం తర్వాత గుర్తు వచ్చిందా/ప్రత్యేక ఏర్పాటు గాధ …. …. కోటి కోర్కెలు కోరుకో/ కోటిన్నొక్కటి తీరుస్తాను/విడిపోదామనే మా/ వినకూడదు అనకూడదు’ (‘స్నేహగీతి’ -కుందుర్తి, ఫిబ్రవరి 19, 1969 ఆంధ్రప్రభ దినపత్రిక)
వచన కవితా పితామహులు, కుందుర్తి ఆంజనేయులు ‘వచన కవిత్వానికి వ్యాకరణం ప్రజలు, నిఘంటువులు ప్రజలు, అలంకారాలు ప్రజలు’ అంటూ ‘పీడిత వర్గాలను గురించి రాసే కవి ఆ వర్గానికి చెందిన వాడే కానక్కర లేదు సానుభూతి ముఖ్యం. ఆ వర్గాల సమస్యల పట్ల సమగ్రమైన అవగాహన ఉండాలి. అందుకు తగ్గ బలమైన అభివ్యక్తి అవసరం’ అని చెప్పి రైతాంగ సాయుధ పోరాటంపై ‘తెలంగాణ’ కావ్యాన్ని రాశారు. ‘తెలంగాణాను వర్ణించటానికి తెలుగులో మాటలు చాలవు… దానిని ‘హెలంగాణ’ అంటున్నాను’ అని సానుభూతి కురిపించారు. తీరా 1969 నాటికి ఆ సానుభూతి కాస్తా ఇగిరిపోయి తెలంగాణ సమాజమంతా ఉద్యమ ‘ఉడుకు’తో కింద మీదవుతుంటే విడిపోదామనే మాట వినకూడదు, అనకూడదని శాసనం జారీ చేశారు. 1969 సౌమ్య ఉగాది పర్వ దినాన ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో చదివిన కవిత్వంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ‘కాలం చేసిన గారడీ’గా కొట్టిపారేశారు.

‘ఈ యేడే ఉగాది నాటికి/అనైక్య ఫలితాల బహుగాథా పరంపరలను/సిగ్గుతో డిపోలో దాచుకున్న/సిటీ బస్సులు చెప్పాయి నాకు/ మూసేసిన పాఠశాలలు పూసగుచ్చినట్లు చెప్పాయి/అసాంఘిక శక్తుల చేతుల్లోకి/మారిన చరాస్తులు మరీ మరీ చెప్పాయి/హఠాత్తుగా వచ్చి న వరద పొంగులా/ఈ అనైక్యత యింక పోదా?/ఏ నాటికైనా యింకి పోదా?… … ఇక్కడ చేరిన కవిమూర్తుల్లోని ఆంధ్రైక్యత/కనిపిస్తుందో లేదో వరంగల్లులో/ఓ ప్రభూ పొరపాటు పడ్డాము/ఈ ముక్కోటి తెనుగుల్ని యీ దఫాకు క్షమించు/మేమందరం తాగి ఉన్నాము మం చీ చెడు తెలియని/స్వార్థం ముసుగులో దాగి వున్నాము’ -అంటూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని తాగిన మత్తులో జరుగుతోన్న ఉద్యమంగా చిత్రించారు. ‘ఇది నా కన్నీటి లేఖ – ఇది నా దురదృష్ట రేఖ/మసిలో కన్నీరు కలిపి మాతృశ్రీ వ్రాయు లేఖ … … ఒక్క తల్లి బిడ్డలలో – ఎక్కడిదయ్యా ఈ కసి/చక్కని సౌధం నడిమికి – ముక్కలు చేసే రక్కసి … పంట చేలు పాడు చేయు – పందికొక్కులను జెనకుడు/తాడు తెగిన గాలి పటం – తప్పుడు బాటల జనకుడు/చుప్పనాతి శూర్పనఖల – చెప్పుడు మాటలు వినకుడు …. పచ్చని పందిళ్ల కింద – చిచ్చు బుడ్లు కాల్చకండి/పక్క ఇండ్ల మీద ‘పిచ్చికుక్కల’ నుసికొల్పకండి … ప్రత్యేక తెలంగాణం పగబట్టిన దృక్కోణం/ప్రత్యేక తెలంగాణం స్వార్థపరు ల నిర్మాణం/ప్రత్యేక తెలంగాణం భరత భూమికవమానం/ప్రత్యేక తెలంగాణం ‘దక్షిణ పాకిస్థానం’/దింపుడు ఉష్ణోగ్రత సాధింపుడు సర్వసమగ్రత/’భస్మాసురులొస్తున్నారోయ్-తస్మాజ్జాగ్రత! జాగ్రత!!” (‘కన్నతల్లి కన్నీటి లేఖ’ -కరుణశ్రీ, ఆంధ్రప్రభ, ఫిబ్రవరి 18, 1969) (మరింత…)

Interfaith harmony in the medieval Deccan ఏప్రిల్ 29, 2012

Posted by M Bharath Bhushan in Articles, Culture, Deccan, Godavari, Hindu, Identity, Muslim, Poetry & Songs, regionalism, Telugu, Urdu, Velama.
Tags: , , , , , , , , , , , , , , , ,
add a comment

Interfaith harmony common in the medieval Deccan
Sajjad Shahid | Apr 29, 2012, The Times of India

I saw fragrance fleeing, when the bee came/ What a wonder! / I saw intellect fleeing, when the heart came / I saw the temple fleeing, when God came. (Allama Prabhu, 12th century mystic poet of the Deccan)

In contrast to north India, where the first incursions by those professing the Islamic faith had been of a violent nature, the initial encounters between original inhabitants of the Deccan and Muslim settlers had been in the field of trade and commerce. This crucial difference was instrumental in promoting amicable relations between the two communities, providing an atmosphere conducive for interfaith dialogue leading to a better understanding of the other.

In consequence there evolved a distinct culture, tangible in its varied manifestations, which was enthusiastically patronized and nurtured by the Deccan monarchs leading to a distinct identity for the region. Unfortunately, due to its vilification by bigots over the recent past this glorious legacy which was sustained over centuries has come under a grave threat of complete obliteration as evident from the increased polarization between different sections of society. (మరింత…)

హైదరాబాదు రంగులు – C B Rao ఏప్రిల్ 10, 2011

Posted by M Bharath Bhushan in Art, Culture, Deccan, heritage, Hyderabad, Identity, Photos, Poetry & Songs, politics, Telangana, Telugu, Telugu (తెలుగు).
Tags: , , , , , , , , ,
add a comment

ఛాయాగ్రాహకుడు డి. రవీందర్ రెడ్డి ఫొటో గాలరీ ఆవిష్కరణ

C B Rao

1964 లో, పెద్దపల్లి (కరీంనగర్) లో జన్మించిన రవీంద్రరెడ్డి, ఆంధ్రప్రదేష్ గర్వించతగ్గ ఛాయాచిత్రకారులలో ఒకరు.

డిశంబర్ 6, 1992 లో అతి ప్రమాదకర పరిస్థితులలో బాబ్రి మసీదు విధ్వంసం ఛాయాచిత్రాలను తీసి, ప్రాణాలుగ్గపెట్టి, కరసేవకుల నుంచి తప్పించుకొని అయోధ్య రైల్వేస్టేషన్ కు వెళ్లి అక్కడి నుంచి ఫరిదాబాద్, లక్నో ల మీదుగా ఢిల్హి వెళ్లి ఇండియా టుడే, టైం పత్రికలకు సకాలంలో చిత్రాలను అందించే సాహసం చేసినవాడు రవీందర్. లాతూర్ (మహారాష్ట్ర) లో భూకంపం వచ్చినప్పుడు, మృత శిశువు చెయ్యి శిధిలాల్లోంచి పైకి వచ్చి కనిపించే దృశ్యం చూస్తే గుండె ఝల్లుమనకమానదు. రవీందర్ చిత్రాలలోని మానవీయత చూపరులను ఆకట్టుకుంటుంది. రవీందర్ జీవితం లో ఇలాంటి ప్రత్యేకతలెన్నో ఉన్నాయి. వాటికి అందుకున్న పురస్కారాలు ఎన్నో. రవీందర్ జీవిత విశేషాలు, తన ఛాయాచిత్ర పుస్తకాలు వగైరా విశేషాలతో కూడిన ఈ చిన్న లఘు చిత్రం చూడండి. ఈ చిత్రం చూశాక రవీందర్ ఇంత మంచి పేరు ఎలా సంపాదించాడో మీకే అర్థమవగలదు.


(మరింత…)

Telangana : History and economy మార్చి 19, 2011

Posted by M Bharath Bhushan in agitation, Andhra, Andhrapreneurship, Culture, Economy, Godavari, heritage, Hyderabad, Identity, Kakatiya, Mulki, Nizam, Poetry & Songs, politics, regionalism, struggle, Telangana, Telugu, TRS.
Tags: , , , , , , , ,
add a comment

Telangana: History and economy
G Naga Sridhar, Business Line, March 15, 2011

If the Vijayanagara ruler Sri Krishnadevaraya (AD 1509-29), who strived to further the Telugu language and culture, was alive today, he would have jumped into the Hussain Sagar lake in Hyderabad. The reason: He would been thrown into despair at the nihilistic cultural attitude displayed by a section of the pro-Telanagana activists, who destroyed 18 statues (out of 33) of legendary personalities of Telugu land during the ‘Million March’ on March 10 in support of Telangana State, just because they did not hail from what now is being termed Telangana.

The statues of great saint-composer Annamayya, 19th Century social reformer Kandukuri Veeresalingam and Sir Arthur Cotton (1803-1899), the first British engineer to envisage a complete system of irrigation and canals for India, too faced the same fate. Not that these statues are rare artefacts. They were sculpted and installed just about 25 years ago. But what is alarming is the attitude that refuses to see the distinction between blind jingoism and a sagacious sense of regionalism. (మరింత…)

Telangana agitation is against ‘cultural oppression’ too మార్చి 12, 2011

Posted by M Bharath Bhushan in Andhra, Andhrapreneurship, Art, cinema, Culture, Hyderabad, Identity, Mulki, Poetry & Songs, politics, regionalism, Settler, Telangana, Telugu.
Tags: , , , , ,
1 comment so far

Focus on ‘cultural oppression’ too
Times of India, TNN, March 12, 2011

While some Telangana supporters maintain that Thursday’s act is an outburst against diabolical politicians and the state government shutting the city to prevent the agitation, others observe that the ‘T’ agitation is progressing or rather maturing from its focal point of Telangana region’s economic deprivation, so far, to elements of cultural and language differences between the two regions. They say the ‘T’ would no longer accept “Andhra colonial legacy” on its soil.

HYDERABAD: A retired professor from a city college easily recalls numerous incidents of his Telangana accent being made fun of by his students or friends in his childhood days.

He, like many Telangana supporters, often rued the poor representation of Telangana in mainstream media, particularly Tollywood films, and also lack of representation of ‘T’ culture and the regions icons in an “Andhra – dominated” Hyderabad.

But on the manic Thursday at Tank Bund, when agitators had just started attacking statues of Telugu literary figures, kings and statesmen, he was among those trying to stop the mob. “I tried stopping them. I could understand it was an outburst of pent-up emotions, but then I do not support this (destruction of statues),” he said. (మరింత…)

సినిమా కవిగా కే సీ ఆర్ జనవరి 1, 2011

Posted by M Bharath Bhushan in agitation, Andhra, cinema, Congress, CPI-M, elections, Hyderabad, Identity, KCR, livelihoods, Mulki, Poetry & Songs, politics, Rayalaseema, regionalism, Settler, TDP, Telangana, Telugu (తెలుగు), TRS, youth.
Tags: , ,
add a comment

TV9, 31 December 2010

చమత్కారాలు పదునైన విమర్శలతో ప్రసంగించే కే సీ ఆర్ కవిగా మారారు. శంకర్ దర్శకత్వంలో వస్తున్న జై బోలో తెలంగాణ సినిమా కోసం పాట రాశారు. సమైక్యాంధ్రలో తెలంగాణాకు అన్యాయం జరిగిందని ఎలుగెత్తారు. అరవై ఏళ్ళుగా తెలంగాణా మోసపోతుందని గుర్తు చేసిన పాట మీ కోసం

http://www.freelinks.ulmb.com/index.php?url=t4hnYOFvsWY&source=youtube
Click Here

మూలం: TV9, 31 డిసెంబర్ 2010

Rise of subaltern Telangana : beyond by-elections ఆగస్ట్ 4, 2010

Posted by Telangana Utsav in agitation, BCs, Congress, elections, heritage, Hyderabad, Identity, JAC, movement, Mulki, Poetry & Songs, politics, regionalism, SC, Sonia, ST, students, Telangana, youth.
Tags: ,
1 comment so far

A tectonic shift in Telangana
V Anil Kumar, August 04 2010, The Indian Express

The Telangana Rashtra Samithi (TRS) has decisively won 11 out of the 12 seats in the recent by-elections in Telangana. The president of the Pradesh Congress Committee, D. Srinivas, was defeated by the BJP candidate in Nizamabad (Urban). TRS leader Harish Rao won his seat with a resounding majority, even surpassing the record of former chief minister Y.S.R. Reddy. Many non-TRS contestants have lost their deposits. In short, it has been made abundantly clear that the people of Telangana want Telangana state.

This seems like an obvious point, and it must be remembered that the TRS has won previous elections like this and also lost badly, subsequently. But these by-elections are significant both for Telangana and for the Indian polity. While earlier, the TRS has won elections and squandered its political goodwill in no time, this time the movement is qualitatively different.

For one, there is a Srikrishna Committee watching the developments; secondly, the movement has moved beyond electoral politics and become a social movement with its own inexorable logic. This time, people voted for Telangana and defeated the Congress, the Telugu Desam Party and others that also championed the same cause. And this is not because of “sentiment”, as glibly assumed — the reasons lie elsewhere.

There is no dearth of writing on Telangana that depicts the movement as a product of “regional backwardness”. This argument assumes that providing an economic fix will solve everything. However, parts of Telangana are highly developed. Almost all of Telangana is, for that matter, economically, socially and politically better developed than the northern coastal districts of Vijayanagaram and Srikakulam. Warangal district has a National Institute of Technology, a medical college and other higher education institutions of repute. Telangana has a rich heritage, and what’s more, Hyderabad is the heart of Telangana. Therefore, this “economic package” argument is at least partially wrong. (మరింత…)

జై తెలంగాణ : పల్లా నరేంద్ర డిసెంబర్ 31, 2009

Posted by Telangana Utsav in agitation, Andhra, Congress, Culture, Godavari, Hyderabad, Identity, livelihoods, Mulki, Poetry & Songs, politics, Rayalaseema, regionalism, Settler, Sonia, TDP, Telangana, Telugu, Telugu (తెలుగు), TRS.
1 comment so far

జై తెలంగాణ
పల్లా నరేంద్ర

జై తెలంగాణ జై జై తెలంగాణ
నాల్గుకోట్ల ప్రజల గుండెకోత తెలంగాణ
జై తెలంగాణ జై జై తెలంగాణ
ఆరు దశాబ్దాల అణచివేత తెలంగాణ

పదవులపై కొలువులపై వనరులపై సంపదపై
స్వార్ధ దురాక్రమణకు ప్రతిఘటన తెలంగాణ
తమ ఉనికిని, తమ కళలను సంస్కృతిని
కాపాడే యజ్ఞమే నిలువెత్తు తెలంగాణ || జై తెలంగాణ ||

కాదు తెలంగాణ ఒక నిరాధార నినాదం
కాదు తెలంగాణ ఒక వేర్పాటు వాదం
కాదు తెలంగాణ ఒక రాజకీయ వివాదం
కాదు తెలంగాణ ఒక సామాజిక భేదం

అధినేతల దుర్నీతితో మతితప్పిన పాలనతో
అధికారుల అవినీతితో గతితప్పిన ప్రగతితో
అడుగడున మాటతప్పి రాజకీయ వంచనతో
అన్నదమ్ములనుకుంటూనే అప్రకతిత విభజనతో
అసమానత మితిమీరగ అణగారిన ఆర్తజనం
అసహాయతనధిగమించగ పెల్లుబికిన ప్రభంజనం || జై తెలంగాణ ||

కాదు తెలంగాణ ఒక తాత్కాలిక తరంగం
కాదు తెలంగాణ ఒక విద్యార్థుల వీరంగం
కాదు తెలంగాణ ఒక ఉద్యోగుల ఆకర్షణ
కాదు తెలంగాణ ఒక బలహీనుల ఆక్రందన

పరవనరులపై వాలి పరాన్నభుక్కులై బతికి
చేరదీసిన వాళ్ళను చెరచేసే దాష్టీకం
భాషా సంస్కృతులను అదేపనిగ వెక్కిరించి
తెలుగైనా వెలుగైనా తమదేనను కల్మషం
తమ ఆస్తులపై ప్రేమతో ఆప్తులమను కాపట్యం
చిరకాలపు నాటకాల తెరదించె చరమాంకం || జై తెలంగాణ ||

కాదు తెలంగాణ ఒక పదవీ వ్యామోహం
కాదు తెలంగాణ సాగునీటి దాహం
కాదు తెలంగాణ ఒక మావోయిస్టు వ్యూహం
కాదు తెలంగాణ ఒక తెగిపోయే స్నేహం

సాయమేమి లేకున్న యవసాయం మానుకోని
గిట్టుబాటు పట్టులేని యెట్టిబతుకు మెట్టరైతు
నగ్నమవగ తమ బతుకులు అగ్నిగుండమై గుండెలు
చేజేతుల ఉరితాళ్ళను నేస్తున్న నేతగాళ్ళు
వలస బాట పూట పూట బతుకులీడ్చు నిరుపేదలు
పిక్కటిల్లు దిక్కులన్ని పెట్టు బతుకు హక్కుకేక || జై తెలంగాణ ||

Palla Narendra Jan 1, 2010

సమైక్యాంధ్ర పాలన ఇంక మాకొద్దురా డిసెంబర్ 21, 2009

Posted by M Bharath Bhushan in Andhra, Bathukamma, Culture, Economy, livelihoods, Mulki, Poetry & Songs, politics, Telangana, Telugu (తెలుగు).
add a comment

సమైక్యాంధ్ర పాలన ఇంక మాకొద్దురా

ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్ దెబ్బ డప్పు మీద ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్
జై జై జై జై జై తెలంగాణా జై జై తెలంగాణా జై తెలంగాణా జై జై తెలంగాణా

నీళ్ళను దోచేసిన – బీళ్ళు మిగిలించిన
భూములు మింగేసిన – బువ్వను కాజేసిన
కొలువులు కొట్టేసిన – నిలువున ముంచేసిన
సమైక్యాంధ్ర పాలన – చావమనే సాపెన
మనకింక వొద్దనీ – చాలునింక పొమ్మనీ
దిక్కులదరగొట్టుతూ – ఒక్కటయ్యి చెప్పుదాం // ఎయ్ //

ఒప్పందాలమీదనే – తుప్పున ఉమ్మేసిన
మనసంపదనంతటినీ – మట్టగ దోచేసినా
కదుపులోన ఇసముదాచి – కౌగిలించి చంపిన
కలిసుందామంటునే – కష్టాలే పెట్టిన
బలుపుతొ మాట్లాడుతూ – బాధలెన్నొ పెట్టిన
పాలన మాకొద్దనీ – పట్టుబట్టి చెప్పుదాం // ఎయ్ //

భాషనీసడించిన – బతుకునెక్కిరించిన
వేశాలే మార్చిమార్చి – మోసాలే చేసిన
కనిపించని చిచ్చుపెట్టి – కాల్చిమమ్ము చంపిన
ప్రగతి ఐక్యతనే పేర – పాడు పాడు చేసిన
జాతిబంధువనుకుంటు – నీతిమాలిదోచినా
సోపతి మాకొద్దనీ – ఒక్కటయ్యి చెప్పుదాం // ఎయ్ //

ఇంటిదొంగలారమీరు – ఇంక సర్దుకొండిరా
ఎన్నెముకను అమ్ముకునే – బానిస బతుకొద్దురా
సమత స్వేచ్చ న్యాయబద్ఢ – జీవితాల కోసమూ
బాధలెన్నోగల్గినా – భయపడక సాగుతాం
బంగారు తెలంగాణ – బతుకమ్మను నిల్పుతాం
దిక్కులన్ని వినేటట్టు – ఒక్కటయ్యి చెప్పుదాం // ఎయ్ //

హారతి వాగీశన్
December 21, 2009

MUNGILI: An assemblage of Telangana poetry అక్టోబర్ 13, 2009

Posted by Telangana Utsav in Culture, Identity, Poetry & Songs, Review, Telangana, Telugu (తెలుగు).
add a comment

TELUGU

Poets of Telangana

P.V.L.N. RAO

MUNGILI: Sunkireddy Narayana Reddy
; Telangana Publications, 3/97, Old Alwal, Secunderabad-500010. Rs. 175.

A SEQUEL to the author’s ‘modern literature of Telangana’, this volume of 10 chapters covers around 500 ancient poets between 10th century B.C. and 19th century A.D., who thrived under various dynasties like Satavahanas, Chalukyas, Padmanayakas, Kutubshahis, and Asafjahis. A list of 55 poets about whom information could not be gathered is given at the end.

Painstaking research of various inscriptions and reference to works of pioneers such as Colin Mekenzi, Kommaraju Lakshmanrao, Jayanti Ramiah, and Mallampalli Somasekara Sarma go to enhance the authenticity of the material presented.

A galaxy of pace-setters of this region embellished various literary genres. They include Palakurthi Somanadha (Basava Puranam), Somana (Vishadhi Pasatakam), Gona Buddha Reddy (Dwipada Ranganatha Ramayanam), and Kondukuri Rudrakavi (Yakshagana). Above all, the revered devotional poet Pothana (Bhagavatham) hails from Bammera, Warrangal district. (మరింత…)