jump to navigation

మాతృ గీతం నవంబర్ 15, 2006

Posted by JayaPrakash Telangana in Poetry & Songs, Telangana, Telugu (తెలుగు).
trackback

రచన – అందెశ్రీ

జయజయహే తెలంగాణ జననీ జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం   || జయ…||
తరతరాల చరితగల తల్లీ నీరాజనం   || తర…||
పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
జై తెలంగాణ జై జై తెలంగాణ     || జై…||

పోతనదీ పురిటిగడ్డ రుద్రమదీ వీరగడ్డ
గండర గండడు కొమురం భీముడేలే బిడ్డ
కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప
గోలుకొండ నవాబుల గొప్పవెలుగె చార్మినార్    || జై…||

జానపదా జనజీవన జావళీలు జాలువార
కవిగాయక వైతాళిక కళలా మంజీరాలు
జాతిని జాగృతపరచే గీతాలా జనజాతర
అనునిత్యం నీ గానం అమ్మ నీవె మాప్రాణం    || జై…||

సిరివెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం
అణువణువున ఖనిజాలే నీ తనువుకు సింగారం
సహజమైన వనసంపద సక్కనైన పూవులపొద
సిరులుపండె సారమున్న మాగాణియె కద నీ ఎద    || జై…||

గోదావరి కృష్ణమ్మలు మన బీళ్ళకు మళ్ళాలి
పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి
సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగ ఉండాలె
స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి    || జై…||

ప్రకటనలు

వ్యాఖ్యలు»

1. Sreedhar Reddy - నవంబర్ 20, 2006

This is really good song by Andhe Sri. He explained each and every part/event of our motherland “TELANGANA”.

EE patalu prathi palle lo mogale..villages lo udyamam egisi padale…

Admin – Can you post this song here “http://www.telangana.org/Poetry/Poem.asp?id=2”.. It has good meaning..

2. Kondapalli Venu Gopal Rao - డిసెంబర్ 15, 2006

Meeru web sitelo peettinanduku chala garva paduthunnanu.Alagey telanganaku chendina chitrakarulu shilpakarula gurunchi kooda pettithey entho santhoshistanu.Asalu telanganaku chendina artistsku ravalisinantha gurthimpu ravatam ledu Mee web site dwara vallanu entire worldku parichayam chestey baguntundi.

3. Vageesh - డిసెంబర్ 26, 2006

Wonderfull attempt. making andesree the anthem giver is also good.
Please als keep NAGET CHALLA NAA TELANGAN of nadini sidha reddy in script and voice .

4. Tridandapani Srinivasulu - మార్చి 28, 2007

Idid nijangane TELANGANA JATEEYA GEETAM anavochu. Chala goppaga vrasaru Sri ANDESREE garu. variki maa andarajoharulu.EE patanu prati telugu biddadu taniviteera padagaladu. Prati telugu vadini aalocinche diga unnadi. Jai Telangana

5. VENUMADHAV DUSSA - అక్టోబర్ 12, 2007

Really superb in describing. By this song, everbody can understand what Telangana actually is..

Andhe Sri..di..nijangane andhe vesina cheyyi…

6. k Ravikumar - జనవరి 29, 2008

telangana song wonder ful

7. sathish - ఫిబ్రవరి 15, 2008

అందేశ్రీ నేలతల్లి బిడ్డ అందుకే కమ్మ గా రాస్తాడు
చదువు కొలేదు గాని బతుకు పాటాలు నేర్పింది
మాదిగ జీవితం లో ని మల్లె తనం కనిపించింది

సతీష్ బోర్లకుంట (ఒక నేతాఖానీ పిల్లగాడు)
అదిలాబాద్ పోరాడు
జన్నారం ల ఉంటాడు పక్కన తంగెళ్లపల్లె అని సీన్న వూరు

8. నవీన్ కుమార్ యన్ - మార్చి 2, 2009

ఇది చాలా బాగుంది ఈ వెబ్ సైట్ ని ఇంకా అభివృద్ది చేయాలని నా మనవి. అందరు చదవుతారు పాడుతారు అని నా నమ్మకము.

9. burra - మే 6, 2009

“Andesree andarisiri “

10. Pratap - మే 26, 2009

అందెశ్రీ
తెలంగాణా శ్రీ శ్రీ !
పూర్తిగా తెలంగాణా మాండలికం లో అందెశ్రీ గారు రాసిన పాటలను కూడా ప్రచురించండి.
అట్లాగే ఈ పాటలను డౌన్ లోడ్ చేసుకునేందుకు వీలు కల్పించండి.
అందెశ్రీ కి జేజేలు ! తెలంగాణకు జేజేలు !!

11. manne narsingrao( president kukatpally counsitency T R S s e cell) - నవంబర్ 20, 2010

అందెశ్రీ జే ! తెలంగాణకు జేజేలు !!

12. అనామకం - అక్టోబర్ 2, 2011

wonderful anthem in India pardiv


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: