jump to navigation

తెలంగాణవాదం ఇంట్ల నుండి శురుగావలె ! అక్టోబర్ 8, 2006

Posted by Telangana Utsav in Articles, Telangana, Telugu (తెలుగు).
trackback

తెలంగాణ వందల ఏల్ల నుంచి ఎన్నో రకాల భాషలతోటి ప్రభావితం అయింది. ముఖ్యంగ చివరి నాలుగొందల ఏల్ల నుంచి, పైకి పోతె మరాఠి, అటు పక్కకి పోతె ఇంగ్లిషు, ఇటు పక్కకు పోతె కన్నడ, హైద్రాబాదుకు  పోతె ఉర్దు. తెలంగాణ భాషను ‘సంకర భాష’ ‘వ్యావహారిక భాష కాదు’ ‘ఏవోనండి వాళ్ళు మాట్టడేదాంట్లో ఆవగింజంత వ్యాకరణం ఉండి చావదు’ అని అన్నో తీర్ల మజాక్‌జేస్తరు. భాష సంభాషించుకోనీకి, సంభోధించుకోనీకి ఒక సాధనం మాత్రమే, భాషను కొలుస్తమా? నా భాషే గొప్ప అని ప్రపంచం మొత్తంమీద కొట్లాడుకునేది ఇక్కడెనేమో!

Click Here to read complete Article

ప్రకటనలు

వ్యాఖ్యలు»

1. వైజాసత్య - అక్టోబర్ 9, 2006

సంకరము కాని సజీవ భాష యేడన్న ఉందా?


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: