No Second Opinion- 2nd SRC Is Fool’s Recipe జనవరి 11, 2008
Posted by Telangana Utsav in Articles, Telangana.add a comment
ఇప్పుడు వీస్తున్న గాలి ఎస్సార్ ఛీ
తిరస్కరించిన తెలంగాణ
దాంతో ప్రత్యేక రాష్ట్రం అసాధ్యం
ఇది మూడు ప్రాంతాల మనోగతం
తిరస్కరించిన తెలంగాణ
దాంతో ప్రత్యేక రాష్ట్రం అసాధ్యం
ఇది మూడు ప్రాంతాల మనోగతం
![]() |
|
జిల్లాల వారీగా….
|
![]() |
ఎస్సార్సీ వద్దే వద్దు!
సర్వే చేసిందిలా! ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై ఎస్సార్సీ వేయాలన్న కాంగ్రెస్ ప్రతిపాదన వివాదాస్పదమైన నేపథ్యంలో… దీనిపై జనాభిప్రాయం ఎలా ఉందో తెలుసుకునేందుకు ‘ఆంధ్రజ్యోతి’ ప్రయత్నించింది. ఎస్సార్సీ ఖాయమని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి వీరప్పమొయిలీ ప్రకటించిన 24 గంటల్లోపే… గురువారమే… రాష్ట్రవ్యాప్తంగా ‘ఆన్లైన్ నెట్వర్క్’ ద్వారా ర్యాండమ్ సర్వే నిర్వహించాం.
ప్రతి జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను ఎంపిక చేసుకుని, ప్రతి నియోజకవర్గంలో 50 మందిని పలకరించాం. రాజధాని హైదరాబాద్ విస్తృతిని దృష్టిలో ఉంచుకుని.. అక్కడ 450 మందితో మాట్లాడాం. ఇంటింటికీ తిరిగి కాకుండా… బస్టాండ్లలో, కూడళ్లలో, ఆఫీసుల్లో, గ్రామ చావిడిల్లో, పట్టణ చౌరస్తాల్లో కనిపించిన వారినుంచి… మూడు ప్రశ్నల ద్వారా అభిప్రాయాన్ని సేకరించాం. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాకు రెండు నియోజకవర్గాల వంతున ఎంచుకొని మొత్తం 2,650 మందిని సర్వే చేశాం. – ఆన్లైన్ న్యూస్ నెట్వర్క్ (ఇంకా…)






