jump to navigation

ఏమి గోస తల్లీ నీకు? జులై 23, 2007

Posted by Telangana Utsav in Poetry & Songs, Telangana, Telugu (తెలుగు).
add a comment

- సూరెపల్లి సుజాత

పాలమూరు చెల్లి పొట్ట చేత పట్టుకొని
దేశం కాని దేశాలల్ల పనియ్యమని ఊరూరా తిరుగుతున్నది
కన్నవాల్లు కట్టుకొన్నవాడే పొత్తిల్ల బిడ్డని
పాతిపెట్టుతుంటె చాతకాక చూస్తున్నది

(ఇంకా…)