jump to navigation

తెలంగాణ ఫొటోగ్రాఫర్ డి. రవీంద్రరెడ్డి : ఫెయిల్యూర్ స్టోరీ జులై 22, 2007

Posted by bharath in Articles, Photos, Telugu (తెలుగు).
8 comments

Failure Storyరాత్రి పన్నెండు గంటల సమయంలో ఫోన్ లో తనకు వినిపించిన-
‘యు సేవ్ డ్ మై హెడ్ ‘ అంటూ కృతజ్ఞత ధ్వనించే పెన్ బర్తె మాటలను మరోసారి ఇష్టంగా జ్ఞాపకం చేసుకున్నారు డి.రవీంద్రరెడ్డి తన స్టూడియోలో.

పెన్ బర్తె ఎవరంటారా?
‘యు సేవ్ డ్ మై హెడ్ ‘ అని ఆయన రవీంద్రరెడ్డితో ఎందుకన్నాడంటారా? అసలు రవీంద్రరెడ్డి ఎవరంటారా? ఆయన ఓ ఫోటోగ్రాఫర్ . ఆయన ఫెయిల్యూర్ స్టోరీయే ఇది
(ఇంకా…)