నా తెలంగాణ మార్చి 21, 2007
Posted by mbbhushan in Poetry & Songs, Telugu (తెలుగు).add a comment
నా తెలంగాణ
మమత కురిసేటి సోన
నా తెలంగాణ
ప్రేమ విరిసేటి కోన
కల్మషం ఎరుగని కష్టజీవుల సేన
వెలిసెనీ అనురాగ మూర్తి గర్భాన // నా తెలంగాణ//
నా తెలంగాణ
మమత కురిసేటి సోన
నా తెలంగాణ
ప్రేమ విరిసేటి కోన
కల్మషం ఎరుగని కష్టజీవుల సేన
వెలిసెనీ అనురాగ మూర్తి గర్భాన // నా తెలంగాణ//
|