Telangana betrayed గాయపడిన తెలంగాణ – అల్లం నారాయణ జూన్ 16, 2009
Posted by mbbhushan in Congress, Culture, Identity, TRS, Telangana, Telugu (తెలుగు).Tags: intellectuals
add a comment
Identity Politics in South India- Poll tricks ఏప్రియల్ 23, 2009
Posted by mbbhushan in Congress, Identity, TDP, TRS, Telangana, elections, politics.Tags: BJP, Tamil
add a comment
Southern divide
E Raghavan
April 22, 2009 DNA
Karunanidhi, a non-believer in true rationalist fashion, may very well be wondering why fate has ordained that the LTTE remain central to his periodically recurring political nightmare.
Twice before, the Tamil Nadu chief minister paid a price for allegedly supporting the separatist force in Sri Lanka, while this time, his opponents want him punished for not doing much to support it.
The plight of the Sri Lankan Tamils, victims of the long-drawn struggle between the LTTE and the Sri Lankan government, has become central to the election from the state where there are no dominant local issues, at least as of now. Not just the MDMK, whose leader, Vaiko, is unabashedly pro-LTTE, even the AIADMK, which was anti-LTTE, is trying to cash in on this issue now, since such an emotional pitch may translate into votes. And that is why the DMK government is portrayed as being unsympathetic to the plight of the civilian population in the Tamil areas in the island nation. (ఇంకా…)
YSR vows to protect Andhra- Rayalaseema aggression on Telangana ఏప్రియల్ 18, 2009
Posted by mbbhushan in Congress, Culture, Economy, Identity, TDP, TRS, Telangana, elections, livelihoods, politics.add a comment
Political chicanery by YSR
News Analysis, Hyderabad: 17 April 2009 Express News Service
- G S Vasu
Is desperation showing in the ruling Congress leadership after the first phase of elections in Andhra Pradesh in which the Opposition alliance appears to have an edge? This, clearly, is the inference being drawn from the statement made by Chief Minister Y S Rajasekhara Reddy just around the time polling closed in Telangana on Thursday. That a vote for the Telugu Desam Party would mean that people of Rayalaseema and coastal Andhra regions will have to live like foreigners in Hyderabad because the party has aligned with the Telangana Rashtra Samithi which is wedded to the creation of a separate state.
Praja Rajyam – Star without the shine ఏప్రియల్ 15, 2009
Posted by mbbhushan in Congress, Identity, PRP, TDP, TRS, Telangana, elections.add a comment
PRP losing fizz in key bastions
12 Apr 2009, Harie (TNN)
Hyderabad: At a time when the entire apparatus of the Praja Rajyam Party should be plugging loopholes in its electioneering campaign for the first phase of elections scheduled for April 16, the party is busy washing its dirty linen in public following a string of serious allegations like betrayal, match-fixing and sale of tickets hurled by senior leaders and party well-wishers. Visakhapatnam during the first phase where elections would be held on April 16 for 22 parliamentary and 152 assembly constituencies in the state. (ఇంకా…)
Livelihoods and Telangana Demand ఏప్రియల్ 15, 2009
Posted by mbbhushan in Congress, Identity, Karimnagar, Khammam, Medak, PRP, TDP, TRS, Telangana, Warangal, elections, livelihoods.add a comment
Survival trumps demand for Telangana
15 April 2009, Rajeev Deshpande
KARIMNAGAR: The idea of Telangana has proved hardy. At times marked by violence — the 1969 Jai Telangana movement claimed hundreds of lives — the demand survives, often blooming on discontent bred by regional disparity and hostile environs and sometimes, as seems the case now, spurred by a sharp discontentment with the incumbent regime. (ఇంకా…)
Telangana – Politics & Elections ఏప్రియల్ 8, 2009
Posted by mbbhushan in Congress, Identity, PRP, TDP, TRS, Telangana, elections.add a comment
Why it is Telangana that holds the key
S. Nagesh Kumar
The results in the region may determine the outcome of the elections in Andhra Pradesh Telangana has been a traditional electoral battleground, and 2009 is no exception. Before every election, public sentiment is roused with promises of transforming the backward region by separating it from Andhra Pradesh.
Once the polls are over and a new government is in place, the issue is conveniently relegated to a far corner of the political agenda — until the next elections.
This cycle has been going on since 1969. Marri Channa Reddy reaped a rich political harvest by leading a violent Telangana agitation, going on to become Chief Minister twice. Other champions of Telangana have since come and gone but none has succeeded in bringing a separate State as close to reality as Telangana Rashtra Samithi president K. Chandrasekhar Rao has. (ఇంకా…)
ఉరికిచ్చి … ఉరికిచ్చి … No Sale of Telangana మార్చి 28, 2009
Posted by mbbhushan in Congress, Culture, Identity, TDP, TRS, Telangana, Telugu (తెలుగు), elections, politics.add a comment
ఉరికిచ్చి… ఉరికిచ్చి…
-అల్లం నారాయణ
ఆ మంట, ఈ మంట ‘ఉరికిపిచ్చి… ఉరికిపిచ్చి’… ఇదేదో… అల్జైదీ లెవెల్ వ్యవహారంలా అందరికీ అనిపించి ఉండకపోవచ్చు. కానీ… ఏక పక్షంగా ఒక భావోద్వేగ ఉద్యమంతో ఆడుకుంటున్న వాళ్లను ఇట్లా కనీసం ప్రతిఘటించినప్పుడు అనుభవించే ఒక ఆక్రోశం నుంచి దీన్ని చూడవలసి ఉన్నది.
తెలంగాణ భవన్లో సికింద్రాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపికైన వెంకటరెడ్డిని ‘ఉరికిచ్చి…ఉరికిచ్చి’ కొట్టిండ్లు. టీవీలో చెబుతున్న ఆ పిలగా ని మాటలు ఎంత బలమైనవో చాలా మందికి తెలియవు. తెలంగాణ పలుకుబడి నుడికారం ,స్థానికీయ పదాల సొగసు, సూటిగా తుపాకి గుండులా తాకే పోటెత్తిన మాటలు ఎంత శక్తివంతంగా ఉంటాయో! ముచ్చటేస్తుంది. అట్లాగే ‘గెదిమి గెదిమి’ కొట్టిండ్రని కూడా అంటరు. అయినా రాజకీయ రగడలో భాషవేట ఎందుకు గానీ… కొందరు ఏడుస్తున్నరు. కొందరు నవ్వుతున్నరు. కొందరు కోట్ల మదంతో కొనగోట మీసం మెలిపెడ్తున్నరు.
అన్ని పార్టీల్లోనూ ఇప్పుడు ‘కొన్న వాడిదే టికెట్’ హవా నడుస్తున్నది. కోట్లున్న వాడు టికెట్ కొనుక్కుంటడు. అప్పుడు దున్నేవాడిదే భూమి అనే వోడు మూలన్నే ఉంట డు. అందుకే మంట పుట్టి తెలంగాణ భవన్లో ‘పవర్’ చూపి ఉరికిచ్చి, ఉరికిచ్చి (గెదిమి గెదిమి) కొట్టి ఉంటారు. ఇది సరే… తీసుకున్న వాడి సంగతేమి టి? ఎవరు తీసుకున్నట్టు… భవిష్యత్‌లో వాళ్ళను కూడా గెదుముతారా! ఉరికిస్తారా! తెలంగాణ కదా! ఈ చైతన్యం మూలాలు ఇక్కడి ఉద్యమ స్వభావం లో ఉండవచ్చు. యాభై ఏండ్లుపై బడిన మోసం ఇక వశం కాని అసహనం నుంచి ప్రజ్వరిల్లిన ఆగ్రహం కావచ్చు. ఏండ్ల తరబడి తెలంగాణ జెండా మోసి, నిద్ర కాసి, ఎగిరి, దుమికి అధినేత ‘కారు’ కూతలే విప్లవ శంఖారావాలనుకుని, అధినేత పరాకుగా మాట్లాడినా, చిరాకుగా మాట్లాడినా, అర్ధరాత్రో, అపరాత్రో ఆవేశంతో మాట్లాడినా, ‘బిందాస్’ అనుకుని తోచిన కాడికి ఉన్న కాడికి ఖర్చు పెట్టుకుని ఇగ ఇట్లనే ‘తెలంగాణ’ వస్తదని ‘నమ్మినాన బోస్తె పుచ్చి బుర్రలయిన’ ఒక దిగ్భ్రాంతి నుంచి కోపం రావొచ్చు. (ఇంకా…)
కేసీఆర్ చెరలో తెలంగాణ Telangana privatised by KCR & Family Ltd మార్చి 28, 2009
Posted by mbbhushan in Essays, Identity, TDP, TRS, Telangana, Telugu (తెలుగు), politics.add a comment
కేసీఆర్ చెరలో తెలంగాణ
- ఆదిత్య
ఇప్పుడు తెలంగాణవాదం అనేది తెలంగాణ ప్రజల కోసం కాకుండా, ‘కేసీఆర్ చేత, కేసీఆర్ వలన, కేసీఆర్ కోసం’గా మారింది. ఆయన పుణ్యాన ఇప్పుడు తెలంగాణవాదమనేది ప్రజల ఆకాంక్షగా కాకుండా ఓట్లు- సీట్ల లెక్కగా, రాజకీయ పార్టీల మధ్య బేరసారాల వస్తువుగా మారింది.
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎంతో తెలివైనవారు. మంచి భాషతో, తెలంగాణ మాండలికం నిండిన యాసతో జనాన్ని ముగ్ధుల్ని చేయగల మాటల మాంత్రికుడు. రాజకీయ వ్యూహరచనా దురంధరుడు. ఎన్నిసార్లు దెబ్బతిన్నా, సహజ సిద్ధమైన నేర్పరితనంతో మళ్లీ లేచి నిలబడగలిగిన సమర్థుడు, అదృష్టవంతుడు. అందువల్లే తెలంగాణవాదాన్ని కేసీఆర్ గతంలో ఎవరికీ సాధ్యంకాని రీతి లో, ఇంతలా ఇంత సుదీర్ఘ కాలం ఒడిసిపట్టగలిగారు. అయితే అన్ని రోజులూ మనవి కావన్నట్టు రాజకీయాల్లోనూ అదృష్టం ఎప్పుడూ ఏకపక్షంగా ఉండదు. గడుసరి రాజకీయాలు కాలం కలసి వచ్చినపుడు బాగానే ఉంటాయి. తమకు ఎదురేలేదన్న భ్రమను కలిగిస్తాయి. కానీ వికటిస్తే అవి దీర్ఘకాలంలో చేసే నష్టం అంతాఇంతా కాదు. గడుసరి తనంతో వ్యవహరించే నాయకుడే కాదు; అతను చేపట్టిన ఎజెండా, ఆశ్రయించిన నేతలు, అవతరించిన పార్టీ అన్నీ ఇబ్బందుల్లో పడతాయి.
ప్రస్తుతం కేసీఆర్, ఆయన చేపట్టిన తెలంగాణవాదం పరిస్థితి ఇదే. అతి సంక్లిష్టమైన అన్ని అంశాలతో ఏకకాలంలో గేమ్ ఆడడం కేసీఆర్‌కు మాత్రమే సాధ్యమైన జాదూ! ఆయన ఎంత సమర్థుడంటే తెలంగాణవాదంతో, మిత్రపక్షాలతో, మీడియాతో ఒకేసమయంలో ఆటాడగలరు. అందునా… ఒకదానితో మరొకదానికి ముడిపెట్టి… తన ప్రయోజనాలు సాధించుకోగలరు. తెలంగాణ వాదాన్ని ఓట్లుగా చూపించి, మీడియాలో వార్తలు/ లీకులు రాయించి, మిత్రపక్షాలతో బేరాలు జరపడం ఆయనకు మాత్రమే చేతనైన కళ. తెలంగాణవాదం విషయంలో ఒకప్పుడు చంద్రబాబు అందరితో ఆడుకున్నారు. ఇక కేసీఆర్‌తో ముఖ్యమంత్రి వైఎస్ ఒక ఆటాడుకుంటే, ఇప్పుడు కేసీఆర్ తనవంతుగా చంద్రబాబుతో ఆడుకుంటున్నారు. ‘రోజు మొత్తంలో కేసీఆర్ గంటసేపు మాత్రమే ఆలోచిస్తారు. మిగతా నేతల్లా రోజంతా ఆలోచిస్తే పరిస్థితి ఇంకెట్లా ఉండేదో!’ ఇది ఇటీవల ఒక మిత్రుడు భయంతో చేసిన వ్యాఖ్య. ఈ అభిప్రాయం ప్రస్తుత పరిణామాలకు అతికినట్టు సరిపోతుంది. మహాకూటమితో పొత్తు, సీట్ల సర్దుబాటు విషయంలో కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరి,
వ్యవహరిస్తున్న తీరు మిత్రపక్షాలకు చికాకు కలిగించడంతో పాటు సొంతపార్టీ టీఆర్ఎస్లోనూ అసహనానికి కారణమవుతోంది. గత కొన్ని దశాబ్దాలుగా తెలంగాణ వాసుల ఆకాంక్షల రూపంలో నిక్షిప్తమై ఉన్న తెలంగాణా వాదాన్ని, రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ కెలుకుతూ వచ్చింది. చీమల పుట్టలో పాము దూరి ఆక్రమించినట్టుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడల్లా తెలంగాణ జెండా పట్టుకోవడం మొదలుపెట్టింది. అలా తెలంగాణవాదం రాజకీయ అంశంగా స్థిరపడిపోయింది. దీనికి భిన్నంగా, కొందరు తెలంగాణ విద్యావంతులు, మేధావులు 2001 కి ముందు సమాంతర తెలంగాణ ఉద్యమానికి పెద్దఎత్తున రంగం సిద్ధం చేశారు. ఈ తరుణంలో తెలుగుదేశంతో సరిపడక బయటకు వచ్చిన కేసీఆర్, 2001లో టీఆర్ఎస్ను స్థాపించి తెలంగాణవాదాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. క్రమంగా దాన్నొక రాజకీయ ఉద్యమ స్థాయికి తీసుకువచ్చారు. తెలంగాణవాదం, నినాదం కేసీఆర్ ఒక్కరిదేమీ కాకపోయినా, తెలంగాణకు ఆయనే పర్యాయపదంగా నిలిచారు. ఇందు కు కేసీఆర్ కృషికన్నా, కలసివచ్చిన ఇతరత్రా పరిణామాలే ఎక్కువ కారణమంటే అతిశయోక్తి కాదు. (ఇంకా…)
Polepally – Anti- SEZ Struggle మార్చి 20, 2009
Posted by mbbhushan in Congress, Economy, Mahabubnagar, SEZ, TRS, Telangana, elections, livelihoods.2 comments
India Yatra
A small Victory in a losing battle
Kuchi Venkat Lakshmana
They knew they would never win.
But 13 farmers from a group of small villages in Jadacherla, Mehboobnagar, about 96 kilometres south-west of the sparkling cyber capital of Hyderabad, decided they had to be heard.
So they sold precious cattle and scraped together funds to raise Rs 5,000 per head so they could register as Independents for an Assembly by-poll in May 2008.
There was only one thing on their agenda: They wanted to make a statement against a system that had handed over their farmland to a special economic zone and given them no land in exchange, leaving hundreds homeless and out of work.
As they toured village fairs and marketplaces across the district with their message, a strange thing happened.
Scraggly farmers began coming forward with crumpled notes in their fists.
“It wasn’t much… just a few rupees at a time. But it told us we were on the right track,” says Mala Jangilamma (50), a farmer and Independent candidate.
And they perhaps ruined the Telugu Desam Party’s chances too. The TDP candidate lost to Ravi Mallu of the Congress by just 2,000 votes.
“The people are sick of the same parties and the same failed promises. They wanted to make a statement too.” (ఇంకా…)
Telangana- Forty year old battle మార్చి 20, 2009
Posted by mbbhushan in Congress, Economy, Identity, Karimnagar, PRP, TDP, TRS, Telangana, livelihoods, politics.4 comments
In Telangana, the 40-year battle for a place called home
Kuchi Venkat Lakshmana
Ask the cyber geek. Ask the grandmother. Ask the jobless weaver. Ask the government school teacher.
They all want the same thing, and they have told themselves it is finally round the corner. Carved out of Andhra Pradesh, the separate state they have dreamed of for generations, Telangana.
In one village, a quiet SMS campaign is gaining strength. “Every day, I send out thousands of messages, asking people to vote for a party that will support a separate state for our people,” says Taniparti Tirupati Rao, a 30-year-old school teacher at a government primary school in Tahinikondapur. (ఇంకా…)




